పర్యావరణ హిత దీపావళికి కొనసాగింపుగా మెుక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. విశాఖను కాలుష్యరహితంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రజల నిరంతర బాధ్యతని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు