ETV Bharat / city

Kidnap video: బట్టలిస్తామని చెప్పి పిల్లాన్ని ఎత్తుకెళ్లిన మహిళలు.. వీడియో వైరల్​..! - బట్టలిస్తామని చెప్పి పిల్లాన్ని ఎత్తుకెళ్లిన మహిళలు

Kidnap video: పిల్లల్ని అపహరిస్తున్న పలువురు మహిళలు.. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో కలకలం సృష్టించారు. భిక్షాటన చేస్తున్న తల్లికి దుస్తులు ఇస్తామని నమ్మించి ఆమె దగ్గరున్న పిల్లాన్ని ఎత్తుకుపోయారు. వినాయక్‌నగర్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుమారుణ్ని వెతికి ఇవ్వాలంటూ ఓ తల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుణ్ని అపహరించిన వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

Kidnap video
బట్టలిస్తామని చెప్పి పిల్లాన్ని ఎత్తుకెళ్లిన మహిళలు
author img

By

Published : May 7, 2022, 12:33 PM IST

Kidnap videoబట్టలిస్తామని చెప్పి పిల్లాన్ని ఎత్తుకెళ్లిన మహిళలు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.