2021-22 ఏడాదికి వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్లకు సూచనలు చేసింది. గతేడాది లబ్ధిదారుల జాబితా ప్రకారం క్రోడీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జులై 27నాటికి ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది. పథకం కింద చేనేత కార్మికులకు రూ.24 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి:
Exams Cancelled: పది, ఇంటర్ పరీక్షలు రద్దు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం