ETV Bharat / city

'అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

మేనిఫెస్టోలో పేర్కోన్న విధంగా అగ్రిగోల్డ్ బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వ పరంగా కమిటీని నియమించనున్నట్లు పేర్కొన్నారు.

వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి
author img

By

Published : Jun 13, 2019, 7:57 PM IST

వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి

అగ్రిగోల్డ్ బాధితులకు కొత్త ప్రభుత్వంలో న్యాయం జరిగేలా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా 1150 కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు 250 కోట్లు విడుదల చేస్తున్నట్లు కంటితుడుపు చర్యగా జీవో జారీ చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపు, విడుదల నిమిత్తం త్వరలోనే కమిటీ ఏర్పాటు అవుతుందని చెప్పారు.

ఇదీచదవండి

ప్రభుత్వ పాఠశాలలో.. ఐఏఎస్ కుమారుడు

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట ఆర్టీసీ డిపో గేటు ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ మధ్యాహ్న భోజన సమయం ధర్నా కార్యక్రమం నిర్వహించింది

Body:డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించింది అనంతరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ముఖ్యమంత్రి స్వాగతిస్తూ కార్మికుల మిఠాయిలు పంచుకున్నారు

Conclusion:డిపో అధ్యక్షుడు కే కోటేశ్వర ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.