విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ బిశ్వభూషణ్ సతీమణి మంగళవారం డిశ్చార్జయ్యారు. నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతతో ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం మెరుగుపడటంతో నేడు ఆమెను డిశ్చార్జి చేశారు.
ఇదీ చదవండి : దసరా రద్దీ.. అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు: రవాణాశాఖ