ETV Bharat / city

సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ - విజయవాడ వార్తలు

సీపీఎస్ రద్దు చేయాలని విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే రద్దు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ప్రతినిధులు తెలిపారు.

government-employees-demand-repeal-of-cps
సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్
author img

By

Published : Sep 1, 2020, 1:50 PM IST

సీపీఎస్‌ రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడలో డిమాండ్ చేశారు. సీపీఎస్‌ ప్రారంభించిన సెప్టెంబరు 1నే రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం, యూటీఎఫ్ సభ్యులు కోరారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్ తన పాదయాత్రలో హామీ ఇచ్చారని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇదీ చదవండి: టికెట్ల రద్దు గడువును ఏపీఎస్​ఆర్టీసీ మరోసారి పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.