ETV Bharat / city

'సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు'

శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా..మరొకరికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీలు మండిపడ్డారు.

తెదేపా శాసనమండలి సభ్యులు
author img

By

Published : Jul 23, 2019, 6:57 PM IST

తెదేపా శాసనమండలి సభ్యులు

శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా వాయిదా వేస్తుందని తెదేపా ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఈ 9 రోజుల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ చాలావరకు సమాధానాలు దాటవేసిందని విమర్శించారు. మద్యం విధానంపై అధికార పార్టీ సభ్యులే ప్రశ్న అడిగి.. వారే వాయిదా కోరటం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మరొకరికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇదీచదవండి

శాసనసభ నుంచి తెదేపా వాకౌట్

Intro:ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని an మాదిగలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తీవ్రంగా ఖండిస్తోందని మందకృష్ణమాదిగ మాదిగ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా లో భాగంగా జిల్లా కేంద్రమైన తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్
వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి వాగ్దానంలృ స్పష్టత లేదని విమర్శించారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేపడితే అందులో మొదట మద్దతు ఇచ్చింది దివంగత ప్రతిపక్ష నేత రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలకు అనుగుణంగా పరిపాలించకుండా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాదిగలకు విరుద్ధంగా ప్రకటన చేయడం దారుణమని విమర్శించారు.Body:తిరుపతి
ఎ.వినోద్ కుమార్
ఈటీవీ భారత్,
AP10015Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.