ఇదీ చదవండి:హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ చర్చించిన అంశాలివే..!
గన్నవరంలో పొగమంచు.. గాలిలో స్పైస్‌జెట్ చక్కర్లు - gannavaram airport fog news
పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచుతో బెంగళూరు నుంచి గన్నవరం రావాల్సిన స్పైస్ జెట్ గాలిలోనే చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ నుంచి రావాల్సిన ట్రూజెట్ ఆలస్యమైంది.
![గన్నవరంలో పొగమంచు.. గాలిలో స్పైస్‌జెట్ చక్కర్లు gannavaram airport fog](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6078748-1040-6078748-1581737973985.jpg?imwidth=3840)
gannavaram airport fog
TAGGED:
gannavaram airport fog news