ఆంగ్లో ఇండియన్, మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి.థోచర్ వైకాపాలో చేరారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైకాపా నేతలు కత్తెర సురేశ్, హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆ పని చేసి భాజపా నేతలు క్రెడిట్ తీసుకోవచ్చు: సజ్జల