ప్రతి వ్యవసాయ పంపుసెట్టుకు మీటర్ బిగింపు, ఒక్కోడివిజన్ ఒక్కోప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. బిల్లుల వసూలు బాధ్యత వారిదేనన్న ఆయన ప్రైవేటుపరం అయితే కొత్త తలనొప్పులు, సబ్సిడీలు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారని తెలిపారు. కరెంటును ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే మీటర్ల బిగింపని రైతుల ఆందోళనకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రైతులపై ఒక్క పైసా భారం పడబోదు: సీఎం జగన్