కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 5 సూత్రాలను కచ్చితంగా పాటించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అంతా కలిసికట్టుగా దీనిపై పోరాడదామంటూ ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసారు.ట్వీటర్ లో చంద్రబాబు వీడియోఇదీచదవండి ప.గో జిల్లాలో 40 మంది క్రైస్తవ మత ప్రచారకుల అరెస్టు