ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదటి రోజు ముగిసింది. రేపు, ఎల్లుండి ఈ ప్రక్రియ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో.. ఈ ప్రక్రియ జరుగుతుంది. వచ్చే నెల 4 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.
ఇదీ చదవండి:
వైకాపా నేతలు నామినేషన్లు వేయనివ్వటం లేదని ఎస్ఈసీకి ఫిర్యాదు