Fire Accident: కారు సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన మంటలు.. అందరూ సేఫ్ - andhra pradesh news
Employees Safe: విజయవాడ బందర్ రోడ్ హ్యుండాయ్ సర్వీస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సర్వీస్ సెంటర్‌లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో సర్వీస్ సెంటర్ నుంచి ఉద్యోగులు బయటకి పరుగులు తీశారు. ప్రమాదం జరిగినప్పుడు సమారు 100మంది వరకు ఉద్యోగులు లోపల ఉన్నట్లు సమాచారం.
fire accident
By
Published : Jul 29, 2022, 9:46 PM IST
|
Updated : Jul 29, 2022, 10:55 PM IST
కారు సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన మంటలు.. అందరూ సేఫ్