ETV Bharat / city

డంపింగ్​యార్డ్​లో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో స్థానికులు - గోదావరి సమీపంలో అగ్నిప్రమాదం

భద్రాచలం గోదావరి కరకట్ట పక్కన ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఎగిపడ్డ మంటలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

fire-accident-in-dumpimg-yard
భద్రాచలంలోని డంపింగ్​ యార్డ్​లో అగ్ని ప్రమాదం
author img

By

Published : May 4, 2020, 11:10 AM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి కరకట్ట పక్కన ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్​లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం వల్ల పక్కనే ఉన్న కాలనీలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. జనావాసాలకు దగ్గరగా ఉన్న డంపింగ్​ యార్డ్​ను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.