ETV Bharat / city

మా నాన్నలా చేయలేకపోయాను.. ప్రముఖ మ్యూజిక్‌ డైరక్టర్‌ - మ్యూజిక్ డైరెక్టర్ కోటికి శ్రీశ్రీ స్మారక పురస్కారం

Music Director Koti: సంగీత ప్రయాణంలో.. తన తండ్రి సాలూరి రాజేశ్వరరావు తరహా స్వరాలు సమకూర్చలేకపోయానని.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి అన్నారు. విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో సాలూరి రాజేశ్వరరావుకు ప్రకటించిన.. శ్రీశ్రీ స్మారక పురస్కారాన్ని కోటి అందుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి సంగీత గమనంతోపాటు తన గతాన్నీ నెమరు వేసుకున్నారు.

Felicitation to Music Director Koti at vijayawada
తండ్రికి ప్రకటించిన పురస్కారాన్ని అందుకున్న మ్యూజిక్‌ డైరక్టర్‌ కోటి
author img

By

Published : Jun 16, 2022, 1:37 PM IST

తండ్రికి ప్రకటించిన పురస్కారాన్ని అందుకున్న మ్యూజిక్‌ డైరక్టర్‌ కోటి

తండ్రికి ప్రకటించిన పురస్కారాన్ని అందుకున్న మ్యూజిక్‌ డైరక్టర్‌ కోటి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.