ETV Bharat / city

Protest: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసన సెగ - తాళ్లాయపాలెంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసన సెగ

farmers protest at tallayapalem over not granting permission to meet vellamapally
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసన సెగ
author img

By

Published : Jul 24, 2021, 2:43 PM IST

Updated : Jul 24, 2021, 3:52 PM IST

14:40 July 24

Gnt_Minister Vellampalli_Amaravathi Formers Gorav_Breaking

గుంటూరు జిల్లాలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. తాళ్లాయపాలెంలో శైవక్షేత్ర దర్శనానికి వచ్చిన వెల్లంపల్లిని కలిసేందుకు రాజధాని రైతుల యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారి అనుమతిని నిరాకరించడంతో.. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి.. పోలీసుల రక్షణ మధ్య కారులో వెళ్లిపోయారు. 

ఇదీ చదవండి: 

ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన హైకోర్టు

Last Updated : Jul 24, 2021, 3:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.