ETV Bharat / city

'బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు దుర్మార్గం'

తెదేపా ప్రభుత్వం తీసుకువచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. పథకం రద్దు వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు.

peethala sujatha
పీతల సుజాత, మాజీ మంత్రి
author img

By

Published : Oct 9, 2020, 3:17 PM IST

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేయటం దుర్మార్గమని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రైవేటు పాఠశాలల్లో చదవలేకపోతున్న తెలివైన విద్యార్థుల కోసం తెదేపా ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసిందని ఆమె గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.

ఇవీ చదవండి..

నిజంగానే ఆ మంత్రికి కరోనా సోకిందా.. లేక అబద్ధమా: పోతిన మహేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.