ETV Bharat / city

వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ - విజయవాడ లేటెస్ట్ అప్​డేట్స్

NTR Health University Vice Chancellor Shyam Prasad: ఎంబీబీఎస్ "బీ" కేటగిరి సీట్లలో అవతవకలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వర్శిటీ అధికారులు స్పందించారు. కొంతమంది తల్లిదండ్రులు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. "బీ" కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీట్లు బ్లాకింగ్ కు అడ్డుకట్ట వేశామని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా బ్లాకింగ్ చేసినట్లు తమ దృష్టికి వస్తే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెబుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతి శ్యామ్ ప్రసాద్​తో "ఈటీవీ భారత్"​ ముఖాముఖి.

NTR Health University Vice Chancellor Shyam Prasad
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతి
author img

By

Published : Apr 25, 2022, 5:25 PM IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతితో ముఖాముఖి

.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతితో ముఖాముఖి

.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.