రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రొత్సహించేదుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సాగు విధానం రూపకల్పనకు వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో 17 మందితో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో సభ్యులుగా వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మార్కెటింగ్, ఏపీ సీడ్స్ శాఖల ఉన్నతాధికారులు ఉంటారని పేర్కొంది. ఉద్యాన, వ్యవసాయ యూనివర్శిటీల వీసీలకూ కమిటీలో చోటు కల్పించారు.
ఇదీ చదవండి