ETV Bharat / city

విమాన ప్రమాదానికి పైలట్​ నిర్లక్ష్యమే కారణమా..! కొనసాగుతున్న విచారణ

ఈ నెల 20న దోహా నుంచి గన్నవరం వచ్చి.. ల్యాండింగ్​ సమయంలో ప్రమాదానికి గురైన ఎయిర్​ ఇండియా విమాన ప్రమాద కేసు విచారణ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు పైలెట్​ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

air india flight accident case investigation going
విమాన ప్రమాదానికి ప్రైలట్​ నిర్లక్ష్యమే కారణమా..! కొనసాగుతున్న విచారణ
author img

By

Published : Feb 24, 2021, 4:04 AM IST

గన్నవరం విమాశ్రయంలో ఎయిర్​ ఇండియా విమానానికి ప్రమాదం జరగటానికి గల కారణాలను విమానయాన శాఖాధికారులు పరిశీలిస్తున్నారు. రెండు రోజులనుంచి ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పైలెట్​ను పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

ప్రమాదం జరిగినప్పుడు విమానాన్ని నడిపింది కెనడాకు చెందిన ఒక మహిళా పైలట్ అని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తించిన అధికారులు పైలట్​పై తగు క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు.

ఇదీ చదవండి:

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.