పోలీసులు చేస్తున్న సేవలను గుర్తించి.. ఆహారాన్ని అందించడం అభినందనీయమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రస్తుతం కేసులు వేగంగా పెరుగుతున్నాయని, ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని హితవు పలికారు. పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ గుర్తు చేశారు.
ఇదీ చదవండి: చెట్టు నువ్వెక్కుతావా.. మమ్మల్నే ఎక్కమంటావా?