ETV Bharat / city

ఎంసెట్​ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి - b pharmacy

రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల భర్తీకి సంబంధించి తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 64.84 శాతం ఇంజనీరింగు సీట్లు భర్తీ కాగా.... 5.8 శాతం ఫార్మసీ సీట్లకు ఆప్షన్లు ఎంచుకున్నారు.

eamcet_first_phase_seats_allocated_to_students
author img

By

Published : Aug 4, 2019, 7:04 AM IST

ఈ ఏడాది జూన్‌ 24న ఎంసెట్‌ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ వెలువడింది. జులై 1 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. జులై 27 నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు అభ్యర్థులు ఎంపికకు అవకాశం కల్పించారు. శనివారం అభ్యర్థులకు కళాశాల కేటాయింపు పూర్తి చేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కన్వీనరు ప్రకటన జారీ చేశారు.

ప్రైవేటులో 62.8 శాతమే
ఎంసెట్‌-2019 ప్రవేశ పరీక్షకు హాజరైన వారిలో 1,32,953 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో 68,134 మంది ప్రొసెసింగ్‌ ఫీజు చెల్లించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 67,505 మంది అర్హత సాధించారు. ఇందులోనూ 64,369 మంది మాత్రమే ఆప్షన్లు ఎంచుకున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో విశ్వవిద్యాల్లోని 19 కళాశాలలకు కన్వీనరు కోటా కింద ఉన్న 5,448 సీట్లకు భర్తీ అయిన సీట్లు 5,275 మాత్రమే. ఇంకా 173 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 255 ప్రైవేటు కళాశాలల్లో 62.8 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

స్పోర్ట్స్​ అభ్యర్థుల కోసం రిజర్వు
ఫార్మసీ విభాగంలో యూనివర్సీటీలోని ఎనిమిది కళాశాలల్లో 227 సీట్లు ఉండగా-50 మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రైవేటులోని 108 కళాశాలల్లో 3,266 కళాశాలలకు 154 సీట్లు భర్తీ కాగా-3,112 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండు విభాగాల్లోని మొత్తం సీట్లలో 480 ప్రత్యేక కేటగిరీ పేరిట స్పోర్ట్స్‌ అభ్యర్థుల కోసం రిజర్వు చేశారు.

ఎంసెట్​ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి

AP_SKLM_02_03_ELECTON_AV_AP10172 FROM:- CH.ESWARA RAO, SRIKAKULAM. M.B VIJYA KUMAR, EENADU CONTRIBUTOR, VEERAGHATTAM. AUG 03 ------------------------------------------------------------------------------- యాంకర్:- శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడిమికెల్ల ప్రాథమికోన్నత పాఠశాలలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణ ఎన్నికల మాదిరిగా నూతన పంథాలో పాఠశాల విద్యార్థి నాయకుల ఎన్నికను నిర్వహించారు. మూడవ తరగతి నుంచి ఎనిమిది తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులను ఈ ఎన్నికల్లో భాగస్వాములను చేశారు. బ్యాలెట్‌ పత్రాలతో నిర్వహించిన ఈ ఎన్నికలో విద్యార్ధులు ఉత్సహంగా పాల్గొన్నారు. రహస్య పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో విద్యార్ధి నాయకులను ఎన్నుకున్నారు. విద్యార్ధి దశ నుంచే ఎన్నికల నిర్వహణపై అవగాహణ కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాద్యాయులు తెలిపారు......(Vis).

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.