ETV Bharat / city

ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని దుర్గ గుడి మాజీ ఈవో సురేష్​బాబుకు ఆదేశం - ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా సురేశ్ బాబుకు ఆదేశాలు న్యూస్

దుర్గ గుడి మాజీ ఈవో, దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ సురేష్​బాబును ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు ఇచ్చారు.

durga gudi ex eo suresh babu report to govt

author img

By

Published : Apr 8, 2021, 7:27 PM IST

ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా దుర్గగుడి మాజీ ఈవో సురేష్​బాబుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సురేష్​బాబును నిన్న దుర్గగుడి ఈవో నుంచి రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్​గా బదిలీ చేసిన దేవాదాయ శాఖ.. ఒక్క రోజులోనే ఆయన బదిలీలో మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. సురేష్​బాబును నేరుగా ప్రభుత్వానికీ రిపోర్ట్ చేయాలని అదేశాల్లో పేర్కొంది.

మరోవైపు దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ బాధ్యతలను అన్నవరం ఈవో త్రినాథరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి: అక్కడ ఓటేయని ప్రజలు.. కానీ గంటగంటకూ ఓటింగ్ పెరిగిందెలా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.