ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు చేస్తున్న ఆందోళన ఉధృతమవుతోంది. ఎన్ఎంఏ పిలుపు మేరకు విజయవాడలో విధులు బహిష్కరించిన వైద్యులు.. ఆందోళన చేశారు. వందల సంఖ్యలో ఆందోళనకు తరలారు. కేంద్రం తెచ్చిన ఈ బిల్లు.. తమ విధుల నిర్వహణకు ఇబ్బందికరమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను చూసైనా.. కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని కోరారు. తమ డిమాండ్ తీరేవరకూ ఆందోళనను ఆపేది లేదని తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాశ్ అందిస్తారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా.. రోడ్డెక్కిన వైద్యులు - doctors
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో జూనియర్ వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ఫుడ్ జంక్షన్ వరకూ ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు నిలిపివేసిన జూనియర్ వైద్యులు ఆందోళనలో పాల్గొన్నారు.
ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు చేస్తున్న ఆందోళన ఉధృతమవుతోంది. ఎన్ఎంఏ పిలుపు మేరకు విజయవాడలో విధులు బహిష్కరించిన వైద్యులు.. ఆందోళన చేశారు. వందల సంఖ్యలో ఆందోళనకు తరలారు. కేంద్రం తెచ్చిన ఈ బిల్లు.. తమ విధుల నిర్వహణకు ఇబ్బందికరమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను చూసైనా.. కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని కోరారు. తమ డిమాండ్ తీరేవరకూ ఆందోళనను ఆపేది లేదని తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాశ్ అందిస్తారు.
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ఠ
Conclusion:ఠ