ETV Bharat / city

ధూళిపాళ్ల: పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్​కు తరలింపు - Dhulipalla Narendra Arrest News

ధూళిపాళ్ల నరేంద్రను విజయవాడ జీజీహెచ్‌కు అ.ని.శా. అధికారులు తరలించారు. ధూళిపాళ్లకు కరోనా సహా వివిధ వైద్యపరీక్షలు చేయించారు. వైద్యపరీక్షల తర్వాత కోర్టుకు తరలించారు.

ధూళిపాళ్లకు వైద్యపరీక్షలు
ధూళిపాళ్లకు వైద్యపరీక్షలు
author img

By

Published : Apr 23, 2021, 5:29 PM IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సంగం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేసిన అనిశా అధికారులు... విచారణ అనంతరం విజయవాడ జీజీహెచ్​కు తరలించారు. వివిధ రకాల వైద్య పరీక్షలు, కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు.

ఇదీ చదవండీ... తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.