ETV Bharat / city

లండన్‌లోని తెలుగు విద్యార్థులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ - లండన్‌లోని తెలుగు విద్యార్థులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ న్యూస్

లండన్‌లోని తెలుగు విద్యార్థులతో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. హిత్రో విమానాశ్రయంలో చిక్కుకున్న విద్యార్ధులు, ప్రయాణికులతో సంభాషణ జరిగింది. తమ సమస్యలను డీజీపీకి విద్యార్థులు, ప్రయాణికులు వివరించారు. సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని డీజీపీ హామీ ఇచ్చారు.

dgp-video-conference-
dgp-video-conference-
author img

By

Published : Mar 31, 2020, 8:34 PM IST

లండన్‌లోని తెలుగు విద్యార్థులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్

లండన్‌లోని తెలుగు విద్యార్థులతో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండండి..నిబ్బరం కోల్పోవద్దు... భారత, రాష్ట్ర ప్రభుత్వాలు.. మీకు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రద్దు కావడంతో హిత్రో విమానాశ్రయంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్ధులు, ట్రాన్‌సీట్ ప్రయాణికులు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. వారితో డీజీపీ మాట్లాడారు. అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేక చొరవ తీసుకుని... తమను భారతదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని సవాంగ్‌ హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.