పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన వారికి డీజీపీ గౌతమ్ సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పోలీసుల చర్యల వల్లే గతం కంటే ఈసారి తక్కువ అల్లర్లు జరిగాయన్నారు. ఎన్నికల్లో సమర్థంగా విధులు నిర్వహించిన పోలీసులకు అభినందనలు తెలిపారు.
ఇదీచదవండి