ETV Bharat / city

'కొవిడ్​పై విజయం సాధించి తిరిగిరావడం సంతోషదాయకం' - పోలీస్ శాఖలో కొవిడ్ విజేతలు వార్తలు

విధి నిర్వహణలో వైరస్ బారిన పడిన పోలీస్ సిబ్బంది సరైన సమయంలో చికిత్స తీసుకుని ఆరోగ్యవంతులుగా తిరిగిరావడం సంతోషదాయకమని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. కొవిడ్​పై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన పాటిల్ దంపతులకు ఆయన స్వాగతం పలికారు.

dgp goutham sawang on covid winners in police department
డీజీపీ గౌతం సవాంగ్
author img

By

Published : Jul 17, 2020, 2:04 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడిన పోలీస్ సిబ్బంది మహమ్మారి నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరడం అభినందనీయమని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. కొవిడ్​పై విజయం సాధించిన దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్, డీసీపీ విక్రాంత్ పాటిల్ దంపతులకు డీజీపీ సవాంగ్ స్వాగతం పలికారు.

విధి నిర్వహణలో వైరస్ బారిన పడి సరైన సమయంలో చికిత్స తీసుకుని ఆరోగ్యవంతులుగా తిరిగిరావడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రంలోని పోలీస్ సిబ్బంది ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న వారు, వారి కుటుంబసభ్యులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇవీ చదవండి...

మద్యానికి బానిసైన కుమారుడు.. హతమార్చిన కన్నతల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.