ఇదీ చదవండి: పలు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనిశా సోదాలు
ఆ చెట్ల ఉనికి ప్రశ్నార్థకం చేస్తున్న వారిపై చర్యలేవి?: దేవినేని - కొండపల్లి బొమ్మలు
ప్రపంచ ప్రఖ్యాతిచెందిన కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగించే తెల్లపునికి చెట్టు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న వారిపై చర్యలెందుకు తీసుకోలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ తవ్వకాలు చేసిన వైకాపా నాయకులపై ఏం చర్యలు తీసుకున్నారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
devineni uma on kondapalli dolls