.
వైకాపా ప్రభుత్వ అసమర్థత.. రాష్ట్రంలో కశ్మీర్ తరహా పరిస్థితులు - వైకాపా ప్రభుత్వంపై దేవినేని ఉమ వ్యాఖ్యలు
సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ విషయాన్ని మరుగున పరిచే క్రమంలోనే.. అమరావతిలో మహిళలపై పోలీసుల దాడి ఘటన జరిగిందని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అసమర్థత కారణంగానే కశ్మీర్ తరహా అత్యవసర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు.
దేవినేని ఉమ
.