ETV Bharat / city

ఏవోబీలో ఆప‌రేష‌న్ పరివర్తన్‌..రూ.626 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ఏవోబీలో ఆప‌రేష‌న్ పరివర్తన్‌ కార్యక్రమం చేపట్టి రూ. 626 కోట్ల విలువైన గంజాయి పంటను ధ్వసం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. పోలీసులు, ఎస్​ఈబీ అధికారులు 153 బృందాలుగా ఏర్పడి 2,228 ఎక‌రాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేశామన్నారు.

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
author img

By

Published : Nov 15, 2021, 8:28 PM IST

ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లో ఆపరేషన్ పరివర్తన్ చేపట్టినట్లు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి స్ఫష్టం చేశారు. ఏవోబీలోని 58 గ్రామాల్లో ఆప‌రేష‌న్ పరివర్తన్‌ ద్వారా 2,228 ఎక‌రాల్లో సాగు చేస్తున్న రూ.626 కోట్ల విలువైన గంజాయి పంటను ధ్వంసం చేశామన్నారు. పోలీసులు, ఎస్​ఈబీ అధికారులు 153 బృందాలుగా ఏర్పడి ఆపరేషన్ పరివర్తన్ చేపట్టారని తెలిపారు. గంజాయి సాగు చేయకుండా అధికారులు మన్యం ప్రజ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చి లాభదాయకమైన ఇతర పంటల వైపు వారు మెుగ్గు చూపే విధంగా ప్రొత్సహిస్తున్నారన్నారు.

ఇదీ చదవండి: 'విశాఖ నుంచి అమెజాన్​ ద్వారా 1000కిలోల గంజాయి స్మగ్లింగ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.