జల వివాదాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించుకోవాలని.. సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. నీటి పంపకాల సమస్య కేంద్రానికి అప్పగించడం తగదని హెచ్చరించారు. రాయలసీమ నష్టాన్ని దృష్టిలో పెట్టుకోనైనా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించాలని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
సమాచారం లీక్ చేస్తున్నారని.. ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్