ETV Bharat / city

రాష్ట్రానికి చేరుకున్న 4 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు - విజయవాడకు చేరుకున్న కొవిషీల్డ్

సీరం ఇన్​స్టిట్యూట్​కు చెందిన కొవిషీల్డ్ టీకాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. వాటిని గన్నవరం కొవిడ్ టీకా కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వివిధ జిల్లాలకు సరఫరా చేయనున్నారు.

covishield reached vijayawada
covishield reached vijayawada
author img

By

Published : Apr 25, 2021, 9:19 AM IST

మరో 4 లక్షల కొవిడ్ టీకా డోసులు విజయవాడకు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​కు చెందిన కొవిషీల్డ్ టీకా డోసులు దిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో రాష్ట్రానికి చేరాయి. వాటిని గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు వాటిని జిల్లాలకు సరఫరా చేయనున్నారు.

ఇదీ చదవండి: రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండగా ఇలాంటి చర్యలేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.