విజయవాడ ఆటోనగర్‌కు చెందిన కాటరాజుకు కొవిడ్ సోకి వారం రోజులుగా బాధపడుతున్నాడు. శనివారం ఆయాసం ఎక్కువ కావడంతో నగరంలోని కొవిడ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ రాయించి ఆసుపత్రిలోకి తీసుకెళ్లేలోపు భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. దీంతో భార్య, అతని మిత్రులు బోరున విలపించారు.
ఇదీ చదవండీ... కరోనా రోగులకు కేర్ టేకర్లుగా ఉపాధ్యాయులు