రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జర్మనీ నుంచి గన్నవరం వచ్చిన ఓ వ్యక్తిని పరీక్షించిన వైద్య బృందం వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించి.. అతన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: