CORONA CASES IN AP:ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 46 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి ఒక్కరోజు వ్యవధిలో 134 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 749 కరోనా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.
ఇదీ చదవండి: