రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 27,641 పరీక్షలు నిర్వహించగా.. 295 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి 7 మంది మృతి చెందారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,350కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 560 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,44,692 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,830 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, చిత్తూరు, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
-
#COVIDUpdates: 25/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,60,977 పాజిటివ్ కేసు లకు గాను
*20,41,797 మంది డిశ్చార్జ్ కాగా
*14,350 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,830#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/JTmLEuJAkI
">#COVIDUpdates: 25/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 25, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,60,977 పాజిటివ్ కేసు లకు గాను
*20,41,797 మంది డిశ్చార్జ్ కాగా
*14,350 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,830#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/JTmLEuJAkI#COVIDUpdates: 25/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 25, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,60,977 పాజిటివ్ కేసు లకు గాను
*20,41,797 మంది డిశ్చార్జ్ కాగా
*14,350 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,830#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/JTmLEuJAkI
ఇదీ చదవండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 400 కరోనా కేసులు... 4 మరణాలు