ETV Bharat / city

అధికారం కట్టబెడితే అప్రజాస్వామిక చర్యలా..?: సుంకర పద్మశ్రీ - పోలవరం సందర్శనకు వెళ్లిన సీపీఎం నేతల అరెస్టు

ముఖ్యమంత్రి జగన్​కు ప్రజలు అధికారం కట్టబెడితే.. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నేతలను అడ్డుకొని పోలీసులు గృహనిర్బంధం చేయటంపై ఆమె మండిపడ్డారు.

అధికారం కట్టబెడితే..అప్రజాస్వామిక చర్యలా ?
అధికారం కట్టబెడితే..అప్రజాస్వామిక చర్యలా ?
author img

By

Published : Nov 22, 2020, 3:48 PM IST

పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నేతలను అడ్డుకొని పోలీసులు గృహనిర్బంధం చేయటంపై కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపిస్తే... ఈ తరహా అప్రజాస్వామిక చర్యలకు పాలడుతున్నారని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన సీపీఐ నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

పోలవరం ఏమైనా నిషిద్ధ ప్రాంతమా?: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.