ETV Bharat / city

ప్రాంతీయ పార్టీలకు ప్రజాసంక్షేమం పట్టదు: కన్నా

author img

By

Published : Sep 29, 2019, 6:44 PM IST

రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు కేవలం కులం, కుటుంబాలనే పట్టించుకుంటాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా భాజపా పనిచేస్తోందని.. అందుకే ప్రతి ఒక్కరూ తమ వైపు చూస్తున్నారని అన్నారు.

congrees leaders join in bjp presence of prseident kanna laxminaryana
దేశ ప్రయోజనాలే భాజపాకు ముఖ్యం: కన్నా

దేశంలోని ప్రజలందరూ భాజపా వైపు చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మల్లిఖార్జునమూర్తి సహా పలువురు కార్యకర్తలు, న్యాయవాదులు.. విజయవాడలో కన్నా సమక్షంలో భాజపాలో చేరారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు కులం, కుటుంబం తప్ప ప్రజాసంక్షేమం పట్టదని కన్నా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సిద్ధాంతాలు కలిగిన పార్టీ భాజపా అని...దేశ సమగ్రత, సమైక్యతను కాపాడేందుకు ప్రధాని మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

ఇదీ చదవండి

ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపిన రామ్​చరణ్​

Intro:AP_TPG_14_29_TANUKU_VASAVI_AS_RAJITA_KAVACHAALAMKRUTA_AV_AP10092
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు కలశస్థాపన తో ప్రారంభమయ్యాయి.

Body:ఉత్సవాలు మొదటిరోజు అమ్మవారు రజిత కవచాలంకృత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. జగజ్జనని గా సకల భక్తజనంతో కీర్తింప కొడుతూ అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకున్నారు. దసరా రోజుల్లో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తే సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు.

Conclusion:సర్వాలంకార శోభితురాలైన అమ్మవారిని తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సుమారు మూడువందల మంది మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పాలకవర్గం ఏర్పాటు చేసింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.