ETV Bharat / city

'జీఎస్టీ రిటర్ను దాఖలు ఇప్పుడు మరింత సులభం'

జీఎస్టీ నూతన విధానాలతో రిటర్నులు దాఖలు చేయడం మరింత సులభతరమని ఆర్థికరంగ విశ్లేషకులు, చార్టర్డ్ అకౌంటెంట్ పరుచూరి లక్ష్మణరావు అన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే ఈ విధానం ప్రకారం చిన్నా, పెద్ద వ్యాపారులను సహజ్, సుగమ్​గా వర్గీకరించి నూతన ఫైలింగ్ పద్ధతులను తీసుకొస్తున్నట్లు తెలిపారు.

2020-21కి సంభందించి జీఎస్టీలో చేసిన మార్పులపై అవగాహన సదస్సు

author img

By

Published : Feb 18, 2020, 6:50 PM IST

2020-21కి సంభందించి జీఎస్టీలో చేసిన మార్పులపై అవగాహన సదస్సు

జీఎస్టీలో తీసుకొచ్చిన నూతన విధానాలతో రిటర్నులు దాఖలు చేయడం మరింత సులభతరమైందని ఆర్థికరంగ విశ్లేషకులు, చార్టర్డ్ అకౌంటెంట్ పరుచూరి లక్ష్మణరావు అన్నారు. విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్​మెంట్ కళాశాలలో 2020-21కి సంబంధించి జీఎస్టీలో చేసిన మార్పులపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే ఈ విధానం ప్రకారం చిన్నా, పెద్ద వ్యాపారులను సహజ్, సుగమ్​గా వర్గీకరించి నూతన ఫైలింగ్ పద్ధతులను తీసుకొస్తున్నట్లు తెలిపారు. రిటర్నులు ఫైల్ చేసే సమయంలో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అవగాహన కోసం ఇప్పటి నుంచే జీఎస్టీ వెబ్​సైట్​లో ప్రాక్టీస్​ చేసే అవకాశం ఉందని వివరించారు.

ఇదీ చూడండి: 'పన్నుల పెంపు లేకుండా.. ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి పెట్టండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.