ETV Bharat / city

'స్పందన'పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్​ భేటీ - collector

స్పందన కార్యక్రమంపై చర్చించడానికి సీఎం జగన్​ ఈ రోజు ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు.

స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం భేటీ
author img

By

Published : Jul 30, 2019, 8:16 AM IST

ఈ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అధికారులతో భేటీ కానున్నారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్​ సమీక్ష నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి

ఈ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అధికారులతో భేటీ కానున్నారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్​ సమీక్ష నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి

"మా దేశానికి రండి"... జగన్​కు జపాన్ ప్రతినిధుల ఆహ్వానం

Intro:Ap_knl_52_29_ryali_av_AP10055

S.sudhakar, dhone

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా డోన్ లో లో ర్యాలీ చేపట్టారు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా డోన్ లో అటవీ శాఖ అధికారి కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అడవులను కాపాడుదాం - వన్య సంరక్షణ ను రక్షిద్దాం అంటూ ఫారెస్ట్ అధికారులు, విద్యార్థులు నినాదాలు చేశారు.అడవులను, వన్య మృగాలను కాపాడాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి నాజర్ ప్రజలకు అవగాహన కల్పించారు. అటవీ కార్యాలయం ఆవరణంలో ఫారెస్ట్ అధికారిలు మొక్కలు నాటారు.Body:ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ.Conclusion:Kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.