''ఎన్పీఆర్లో పొందుపరిచిన కొన్ని ప్రశ్నలు మా రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. పార్టీలో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాం. 2010 నాటి పరిస్థితులకు తగినట్టుగా నిబంధనలను మార్చాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఓ తీర్మానం కూడా చేయాలనుకుంటున్నాం.
-ట్విటర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఇదీ చదవండి: