ETV Bharat / city

కార్గిల్ అమర వీరులకు ముఖ్యమంత్రి నివాళి - kargil

కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి నివాళులర్పించారు. సరిహద్దుల్లో శత్రువులను ఎదురించి ప్రాణాలర్పించిన జవాన్లను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ట్వీట్ చేశారు.

కార్గిల్ యుద్ధవీరులకు ముఖ్యమంత్రి నివాళి
author img

By

Published : Jul 26, 2019, 3:17 PM IST

కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి నివాళులర్పించారు. సరిహద్దుల్లో శత్రువులను ఎదిరించి ప్రాణాలర్పించిన జవాన్లను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ట్వీట్ చేశారు.

కార్గిల్​లో పాకిస్థాన్ సైనికులతో యుద్ధం చేసి విజయం సాధించినందుకు గుర్తుగా ఏటా జూలై 26న కార్గిల్ దివస్ నిర్వహిస్తారు.

ఇవీ చదవండి..

కాలుష్యంలో కాదు.. పరిష్కారంలో భాగం కండి'

Intro:jk_AP_RJY_62_26_SAGAR_NO CANALS_AVB_AP10022

Body:jk_AP_RJY_62_26_SAGAR_NO CANALS_AVB_AP10022

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.