ETV Bharat / city

CM Jagan tour: ఆదివారం కడప, విశాఖలో సీఎం జగన్ పర్యటన - కడపలో సీఎం పర్యటన

CM Jagan tour: ముఖ్యమంత్రి జగన్.. ఆదివారం కడప, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు.

CM Jagan tour in kadapa and vishakapatnam on sunday
ఆదివారం కడప, విశాఖలో సీఎం జగన్ పర్యటన
author img

By

Published : Feb 18, 2022, 8:04 PM IST

CM Jagan tour: ముఖ్యమంత్రి జగన్‌.. ఆదివారం కడప, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్న సీఎం.. పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్​ను ప్రారంభించనున్నారు.

అనంతరం ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చేరుకుంటారు. నేవల్‌ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇదీ చదవండి:

కొత్త ఔషధ సమ్మేళనాలకు పేటెంట్లు.. బాపట్ల ఫార్మసి కళాశాల ప్రిన్సిపల్‌ ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.