ETV Bharat / city

కరోనాపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష - సీఎం జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణపై సమీక్ష నిర్వహించిన ఆయన...ఇంట్లో ఉండాల్సిన బాధ్యతను పౌరులకు గుర్తుచేయాలన్నారు.

సీఎం జగన్‌ సమీక్ష
సీఎం జగన్‌ సమీక్ష
author img

By

Published : Mar 23, 2020, 10:58 PM IST

కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను నిత్యావసరాలకు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతించాలన్నారు. అది కూడా ఒక్కరికే 3 కిలో మీటర్ల పరిధిలోనే అనుమతిని మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఇంట్లో ఉండాల్సిన బాధ్యతను పౌరులకు గుర్తు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో కరోనా అప్​డేట్స్ : ఆరుగురికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.