ETV Bharat / city

CM Jagan Review: కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష - తాడేపల్లి క్యాంపు కార్యాలయం

CM jagan: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రేపట్నుంచి(మంగళవారం) రాత్రి కర్ఫ్యూ అమలు, వ్యాక్సినేషన్ వేగవంతంపై సూచనలు చేయనున్నట్లు సమాచారం. కొవిడ్ నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

CM jagan Review
CM jagan Review
author img

By

Published : Jan 17, 2022, 9:00 AM IST

Updated : Jan 17, 2022, 12:45 PM IST

ఇదీ చదవండి..

Last Updated : Jan 17, 2022, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.