CM Jagan convey sankaranthi wishes: తెలుగువారందరికీ.. ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, ప్రత్యేకమైన కళలకు.. సంక్రాంతి ప్రతీక అన్న సీఎం.. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంగవల్లులు, హరిదాసుల కీర్తనలతో సంక్రాంతి శోభనిస్తుందన్నారు.
ఇదీ చదవండి: కరోనా ఆంక్షలు.. కష్టాల్లో గంగిరెద్దులాడించే కుటుంబాలు..