ETV Bharat / city

గవర్నర్‌తో సీఎం భేటీ... కీలక అంశాలపై చర్చ - governor biswabhushan harichandan

గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్‌ విజయవాడలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాల తీరుపై చర్చించారు.

గవర్నర్‌, సీఎం భేటీ
author img

By

Published : Jul 30, 2019, 8:55 PM IST

గవర్నర్‌, సీఎం భేటీ

గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం, గవర్నర్‌ మధ్య గంటపాటు చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాల గురించి సీఎం జగన్ గవర్నర్​​కు వివరించారు. అసెంబ్లీలో ఆమోదించిన 20 బిల్లుల గురించి చర్చించిన సీఎం జగన్‌... విభజన సమస్యలు, నవరత్నాల అమలు అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండీ... 'ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వైకాపా వ్యతిరేకం'

Mumbai, July 29 (ANI): Indian skipper today denied reports of his rift with Indian opening batsman Rohit Sharma and lambasted people behind these rumours. "I have always praised Rohit because I believe he is that good. We have no issues. It is kind of baffling, don't know who is benefiting from all of this." Reports of rift between two top Indian batsmen were also put to rest by Indian head coach Ravi Shastri, who called it 'nonsense'. The comments by coach shastri and skipper Kohli came ahead of team's tour to West Indies.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.