ETV Bharat / city

ఏపీపై కక్ష సాధించడం విశాల దృక్పథమా..? ముఖ్యమంత్రి

ఐదేళ్లు ఎదురు చూసినా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఆక్షేపించారు.

chandra babu
author img

By

Published : Feb 1, 2019, 9:33 AM IST

ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం చంద్రబాబు అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి... కేంద్రం ఆఖరి బడ్జెట్ వరకు ఎదురుచూసినా రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని ఆక్షేపించారు. విశాల దృక్పథంపై మోదీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఏపీపై కక్ష సాధించడం విశాల దృక్పథమా అని ప్రశ్నించారు. సంకుచిత వ్యక్తులు విశాల దృక్పథంపై మాట్లాడటమా... అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భాజపాయేతర పార్టీలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నారని కేంద్రంపై ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. మొన్న అఖిలేష్‌పై, నిన్న మాయావతిపై దాడులు చేయించారని గుర్తు చేశారు.

Kalyanpur (Tripura), Feb 1 (ANI): Kalyanpur Police arrested two persons and seized heroin from their possession on Thursday. They were arrested from Kalyanpur Bazar Colony area under Khowai district of Tripura. The arrested youths were identified as Ajoy Sarkar and Jiten Barman. Initially, they were apprehended by locals red-handed with drugs while they had gone there in a two-wheeler for handing over the consignment and later they were handed over to the police. Officer-In-Charge of the Kalyanpur Police Station Sontosh Shil said, "Case is registered under Narcotic Drugs and Psychotropic Substances (NDPS) Act."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.