ETV Bharat / city

Fiber net case: ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ - ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ

ఫైబర్‌నెట్ కేసులో రెండోరోజు సీఐడీ విచారణ జరిపింది. నిందితులు వేమూరి హరిప్రసాద్, సాంబశివరావును విచారించింది. విజయవాడ సీఐడీ కార్యాలయంలో 3 గంటలపాటు విచారణ కొనసాగింది.

ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ
ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ
author img

By

Published : Sep 15, 2021, 3:38 PM IST

విజయవాడ సీఐడీ కార్యాలయంలో ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు విచారణ జరిగింది. నిందితులు వేమూరి హరిప్రసాద్, సాంబశివరావులను అధికారులు విచారించారు. 3 గంటల పాటు విచారణ కొనసాగింది.

విజయవాడ సీఐడీ కార్యాలయంలో ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు విచారణ జరిగింది. నిందితులు వేమూరి హరిప్రసాద్, సాంబశివరావులను అధికారులు విచారించారు. 3 గంటల పాటు విచారణ కొనసాగింది.

ఇదీ చదవండి:

ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి సుప్రీం డెడ్​లైన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.